What Is National Maritime Domain Awareness Project |What's Govt Motive On This Project | IdiSangathi



భూమి మీద ప్రజలు, ఆస్తులు సురక్షితంగా ఉండాలంటే సముద్ర తీరాల భద్రతలో ఉన్నత స్థానంలో ఉండాలి. సముద్ర తీరప్రాంతం కల్గిన ఏ దేశానికైనా ఈ సూత్రం వర్తిస్తుంది. ఈ సూత్రం బాగానే ఉన్నా దాన్ని అమలు చేయడమే చాలా క్లిష్టమైన వ్యవహారం. సముద్రంలో ఏ వైపు నుంచి ముప్పు ఉందో, ఏ ఉగ్రవాది దాడి చేస్తాడో, మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి ప్రవేశిస్తాయో అని
అన్ని దేశాలకు ఒకటే బెంగ. ఈ క్రమంలోనే ముంబయి ఉగ్రదాడుల తర్వాత తీర ప్రాంత భద్రతపై ప్రధానంగా దృష్టి సారించిన కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రంలో కదలికలపై అనుక్షణం నిఘా వేస్తూ, ప్రమాదాలను పసిగట్టి కట్టడి చేసే నేషనల్ మారిటైమ్ డొమైన్ అవేర్ నెస్ ప్రాజెక్టుకు ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తీరాన్ని శత్రు దుర్భేద్యం చేయాలని దీని వెనక ఉన్న లక్ష్యం. మరి ఇది ఎలా పని చేస్తుంది. కేంద్రం ఆశిస్తున్న లక్ష్యం నెరవేరే అవకాశం ఉందా. ఇతర దేశాలతో పోలిస్తే భారత నౌకాదళ సామర్థ్యం ఎంత?
#idisangathi
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–

Watch more new videos about Maritime | Synthesized by Mindovermetal English

Rate this post

Bài viết liên quan

Theo dõi
Thông báo của
guest
4 Comments
Cũ nhất
Mới nhất Được bỏ phiếu nhiều nhất
Phản hồi nội tuyến
Xem tất cả bình luận
Mahesh

Modi unte adi aina sadyame

GOVINDARAO CHANAMALLU

ఇది సంగతి పేరుతో మరిన్ని వీడియోస్ యూపీలోడ్ చేస్తారని ఆశిస్తున్నాము

Ravindra Babu

Coastal countries and their security domains – a case study of India’s NMDA project (2008 -2022)indigenous
INS Vikrant, INS Vishal, INS
Dega, (INS Garuda near Sriharikota AP)probable are crucial for India. Please .Thank you.

A K CHENNAKESAVULU

Love you india ❤❤❤❤