Indian Army Deal For 15C-295 Aircrafts | Maritime Surveillance | Disputes With Pak & China



పొరుగు దేశాలు చైనా, పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ సముద్ర నిఘాపై భారత్ దృష్టిసారించింది. ఇప్పటికే 56 సీ-295 రవాణా విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న భారత్ …అదనంగా మరో 15 సీ-295 ఎయిర్ క్రాఫ్ట్ ల కోసం ఆర్డర్ చేయనుంది. సముద్రంలో శత్రు దేశాల కార్యకలాపాలపై కన్నేయడానికి భారత నౌకాదళం, తీర రక్షక దళం ఈ రవాణా విమానాలను ఉపయోగించనున్నాయి.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–

Watch more new videos about Maritime | Synthesized by Mindovermetal English

Rate this post

Bài viết liên quan

Theo dõi
Thông báo của
guest
7 Comments
Cũ nhất
Mới nhất Được bỏ phiếu nhiều nhất
Phản hồi nội tuyến
Xem tất cả bình luận
G.Nagaraju G.Nagaraju

మనదేశంలో సొంతంగా తయారీ వ్యవస్థ అనేది ఇప్పుడిప్పుడే మొదలైంది స్వతంత్రం వచ్చి 70 ఏళ్ల అయినా వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయి ..ఒకసారి ప్రతి పౌరుడు ఆలోచించాలి కలిసి ఉంటే కలదు సుఖం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు కులాల మధ్య చిచ్చు పెట్టడందేశ భద్రతలకు సవాలుగా ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ప్రపంచ దేశాల ముందు భారతదేశనీ డెవలప్మెంట్ లేకుండా చేశారు. ప్రాంతీయ పార్టీలుమనకు ఈ దేశంలోనే ఉంటూ ఇతర దేశాలకు పాకిస్తాన్ చైనాకు వంతు పాడుతున్న వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీకి చైనా నుండి నిధులు తీసుకుంటున్నరు మన భారత దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు..

Kishore

Jai bjp jai hind

Arun Y

Maa pappu rahul, owaisi denini kuda scam antaru

india power

ALL WEAPONS ACTIVITIES THEN WE WILL WIN ANY WAR WITH CHINA. ARMY, NAVY, AIRFORCE &SATILITS ALSO. JAI MODI🇮🇳🇮🇳

Kumar psycho

ఎప్పుడు దిగుమతి చేసుంటారు సొంతంగా తయారు చేసుకోర….మనం ఇంకో దేశం మీద ఆధార పడుతే ఇక అంతే

Y Sunay civil -P-041

Nai india Army 💪🇮🇳🇮🇳💪

VC KG

🙏 Tawang Deal _ Ex Guj CM 👏