India Delivers Dornier Maritime Surveillance Aircraft To Sri Lanka | లంకకు , శ్రీలంకకు భారత్ కానుకలుస్వాతంత్ర్య దినోత్సవ సంబరాల వేళ…………. భారత్ తన పెద్ద మనసును మరోసారి చాటుకుంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు…….. నిఘా విమానాన్ని బహుమతిగా అందించింది. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పాల్గొని విమానానికి స్వాగతం పలికారు. మడగాస్కర్ కు 15 వేల సైకిళ్లను భారత్ బహుమతిగా ఇవ్వగా…. ఆ దేశాధ్యక్షుడు సైకిల్ ను తొక్కి స్నేహ హస్తాన్ని అందుకున్నారు..

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–

Watch more new videos about Maritime | Synthesized by Mindovermetal English

Rate this post

Bài viết liên quan

Theo dõi
Thông báo của
guest
28 Comments
Cũ nhất
Mới nhất Được bỏ phiếu nhiều nhất
Phản hồi nội tuyến
Xem tất cả bình luận
Satyanarayana surisetti

Vallaki echi mana Dagara dobbutaru vest politics konni rojulaki mana desam lo susu posukotaniki kuda tax vasulu chestaru

Venkata Ramana

Sri Lanka vala modasekunre ra meku enka buderada

Chaitanyareddy Medapati

Srilanka vallu lucha vallu vallanu namma voddu .chaina ship ni srilanka port loki permission icharu srilanka vallu guntanskkalu

saran javvaji

Mundhu china vadi spy ship ni venakki pampandi
Tharvatha matladukundam

Ram kiran483

పాముకి పాలు పోయడం చాలా ప్రమాదం. శ్రీలంకకు మరీ ఎక్కువ సాయం చేస్తున్నారు

RAMESH MEDA Telugu vlogs

Ikkada gst lu penchi lenivatiki tax lu petti…memu chasta unte.. vallaki sahayam cheyatam emiti…. Bharath lo enta mandi…. cycle kuda lekunda unnaru…..vallu Sarina nayakundini ennukoldu adi valla karma

Anand kolli

Muddi kuda kadagandi sannasullara meeku buddi raadu chinavadi thottulaku sayamemiti Mee batukulu cheda😠🤔😠

Raja Polmera

Kove ki kotukuntuna indian palaku lu

Harsha Ssp

Shame now the same Srilanka allowed Chinese spy ship which may onitor our nuclear power plants and army bases

Sinu srinu

Super india ,I feel very happy .

Mahender Cherlapally

Inka mana India bagupadadhu Che Sri Lanka vadu China ship ki allow estuna kuda vadi moooo chika enka gifts evadi Thu me bathuku

syam prasad

Pakka vadiki echi manam adkku tintam

Savithri Adabala

మోడీ గారు మీరు పసిపిల్లల తాగి పాలు మీద కూడా టాక్స్లు వేసి మా దగ్గర ప్రతి పైసా వసూలు చేసి మాలాంటి మధ్యతరగతి బ్రతుకులు బ్రతకలేని పరిస్థితి తీసుకొచ్చిన మీరు పక్క దేశాలకు మాత్రం వేల కోట్లు సహాయం చేస్తారా కొంచెం అయినా ఆలోచన అనేది ఉందా ఫస్ట్ మన ఇల్లు సక్కపెట్టుకొని పక్క వాడికి సహాయం చేయాలి. సహాయం చేయడంలో తప్పులేదు ఆ సహాయము అందుకునే అర్హత వాళ్లకు ఉందా లేదా అన్నది మీరు గ్రహించాలి ఎందుకు గొప్పలకు పోయి తిప్పలు తీసుకొస్తున్నారు మమ్మల్ని ఎందుకు ఇట్లా పన్నుల రూపంలో వేధిస్తున్నారు ఎంతసేపు ప్రపంచ దేశాల ముందు మన గొప్పలు చూపించుకోవడమే మనకు అలవాటైపోయింది మన ప్రజలు ఎంత చచ్చినా పర్వాలేదు అంతే కదా మోడీ గారు బిజెపి వచ్చిన తర్వాత ప్రజలు
కడుపునిండా తిని పరిస్థితి ఎక్కడా లేదు
ఆయన గొప్పలకు పోతూనే ఉన్నారు
సామాన్యమైన వాళ్ళు ప్రశ్నించే హక్కు మాకు ఉంటుంది ఇలా ప్రశ్నిస్తూనే ఉంటాము
మీకు ఓటు వేసినందుకు మాకు పనిష్మెంట్ జరగాల్సిందే 😡😡😡😡

MIDDLE CLASS BOY   YT

Meru. Anatha Karidhaina airplane echi chala thappu chesharu. Dhaniki badhulu mana india lo andharo akalitho Vela Vela lade vallunnaru vari akali thiruste bagundu vest vest rajakiya nibandhanalu 🤦🏼🤦🏼🤦🏼

Mukkapati Edukondalu

MeekuSighuledura

Velpula Vasanth

Srilanka ni namodhu ra babu

Sri Lanka ke help waist very dangerous srilanka 👎👎👎

Sri Lanka ke don't help me yenduku anty adhi 🇨🇳 ke help Cheystundhi

Movie Hunt

Manaki koncham ayina siggu undali.. inka isthunnara? china ship ni sri lanka lo ki allow chesina..

I don't understand indian govt actions..

అప్పుగా ఇవ్వాలి కానీ ఇదేమిటి?తీసుకుని వాడు వెన్నుపోటు పొడుస్తుంటే మళ్ళీ మళ్ళీ సహాయం చేయడం ఏమిటీ??

Tirumala harikrishna

Good decision..
Future plan..for good relationship.
World wide reputation..

D Kishore

Waste vallaki ivvadam chaina ki support ga untaru vallu

Dundagi Koteswararao

Its part of the game for Sri lanka

Guna Mitra

That's the reason india is loved by all nations in the world… Mera bharat mahan

debariki santhoshbabu

Miku sigguledhura ,aa neach kamene kutte srilankaki andhukura malli help chesthunnaru,avadabba sommu ani istarura ,ma sommu taxes rupam lo kaduthunte vennupotu podiche kukkalaki andhuku ra istaru

Boppadapu Ganesh

మనం గొప్పలకు పోతాం కానీ తీసుకున్న వాడికి విశ్వాసం ఉండాలి కదా. నేపాల్ బంగ్లా శ్రీలంక కు మనం చాలా సార్లు సహాయం చేస్తే అవి చైనా అండ చూసుకుని మనపైన ఎన్నిసార్లు ఎగిరెగిరి పడ్డాయి.

manikanta Badimala

The. Indian people what they give PMO why poor people not give any think of in poor people

Soujanya

Wasting public money