#PatrijiMessage #PyramidValley #AkhandaDhyanam #pmctelugu #patriji #pssm #pmc
నేను 2095 వరకు ఉంటాను | I will be there until 2095 | Nenu 2095 Varaku Untanu | Patriji Message | Pyramid Valley | Akhanda Dhyanam | PMC Telugu
” ప్రతిక్షణం – సత్యదర్శనం ”
– బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రీజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
🌼 – 🌼 – 🌼 – 🌼 – 🌼 – 🌼 – 🌼 – 🌼 – 🌼 – 🌼 – 🌼
Patriji PMC App (Download)
📱
Our Favorite Shows:
🌼 – 🌼 – 🌼
🌼 Patrji Speeches (Free)
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free)
🌼 Spiritual journey
🌼 Guided Meditation – Maha Sunyamlooki Prayanam 🌼
🌼 Navakanth Interviews (Free)
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy
🌼 Natural Healing by Ravi Varma
🌼 – 🌼 – 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐
🌐
🌐
Official Brahmarshi Patriji Website:
🌎
🌎
Our Famous Other Channels:
🌐 PMC Telugu:
🌐 PMC English:
🌐 PMC Music:
🌐 Patriji Telugu Messages:
🌐 Patriji English Messages: www.youtube.com/channel/UCjJntMTUTxzTiqPob1V2P2g
🌐 PMC Films :
🌐 PMC Health :
🌐 ICON TALKS :
🌐 PMC Green Dot Kitchen :
🌐 Miracle of Meditation :
🌐 PMC Kids :
🌐 PMC Global :
🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎
PSSM Official Websites:
🌎
🌎
🌎
🌎
🌎
🌎
Patriji PMC App (Download)
📱
#meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglish #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel #pmclive #pyramidmeditationchannel #brahmarshi #patriji #pyramid #pmcchannellive #pmcmeditationchannel #patrijilatestspeeches #pmctv #patrijimeditation #HowtoMeditate #Mindful #WhatisMeditation #yoga #yogadaily #enlightenment
* Please Subscribe Our Channels, Thank you *
@PMC Telugu @PMC ENGLISH @PMC Music @PMC Films @PMC @ICON TALKS @Patriji Telugu Sandesalu | పత్రీజీ తెలుగు సందేశాలు
Watch more new videos about Archeology | Synthesized by Mindovermetal English
K sir
I AM Sooooooooooooo HAPPY PATRIJI MASTER
Very happy to hear this .. Aathma pranaamaalu swaamy.
Guruji patriji gariki Atma pranamalu and good night ❤️❤️🙏🙏🙏🌹🌹❤️❤️🙏
ఆత్మ అవినాశి.
దేహానికి కాదు.
2095 వరకు మాత్రమే కాదు.
Idhendhi
Kotha concept 🙄🙄
Long live guruji garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🥀🥀🌹🥀🌹🥀
Tq guruji🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
జర(old age) మరణాలు (death) శరీర ధర్మాలు. అవి దైవాదీనాలు. మానవులు దానికి బద్దులు. హిమాలయాల్లో యోగులు వందల ఏళ్లు జీవించి ఉంటారు అని అంటారు కానీ దానికి ఎటువంటి ఆధారాలు లేవు. పుస్తకాల్లో చదవడమే గానీ ఎవరూ చూడలేదు. చూసాము అని చెప్పిన వాళ్లు వాళ్ళ అయుష్యును పెంచడంలో విఫలం అయ్యారు. ఉన్నారో లేరో తెలియని మహావతార్ బాబాజీ పేరు అందరూ చెబుతారు కానీ వారి గురించి ప్రపంచానికి చెప్పిన లాహిరి మహాశయులు, శ్రీయుకేశ్వర్ గిరి, పరమహంస యోగానంద మొదలగు క్రియా యోగులు ఎవరూ కూడా దీర్ఘ ఆయుష్కులు కాలేకపోయారు. వారి ధ్యానం, యోగం ఏవికూడా వారి మృత్యువును ఆపలేదు., Master CVV, అరోబిందో, సత్యసాయి బాబా, ఓషో ఇలా ఎందరో ఆధునిక మహాత్ములు కూడా తమకు మృత్యువు మీద ఆధిపత్యం ఉందని బ్రమపడ్డారు. వారి శిష్యులు కూడా వారిని విశ్వసించారు. చివరికి మృత్యువు వారిని మింగి వేసింది. ప్రకృతి ధర్మం ముందు అందరూ (మాస్టర్స్ అని అనుకొనే వాళ్లు కూడా) తల ఒంచక తప్పదు. ఈ విషయంలో రమణ మహర్షులు చాలా గొప్పవారు. వారు శరీరాన్ని పుండు తో పోల్చారు. ప్రకృతి సహజం గా వస్తుంది, ప్రకృతి సహజంగా పోతుంది. మనం సాక్ష్యులం మాత్రమే కానీ కర్తలం కాము.
నేను విన్నాను,నేను ఉన్నాను
తథాస్తు
Christianity lone gorrelu untaremo ani anukunevadini ennallu
🙏🙏🌹🌹
గురుదేవుల పాదపద్మములకు ప్రణామములు
ధన్యవాదములు గురూజీ
👏👏😀
కాని నీ భక్తులు అప్పటివరకు ఉండేలా లేరు స్వామి …. పాపం
Thank you sir happy sir
Jayaho Patriji